రాష్ట్రంలో తుది ఓటర్ల సంఖ్య 3,93,45,717 అని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 11న 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఓటర్ల జాబితాను సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. ఈ నెల 11న ఓటర్ల జాబితా ప్రకటించామని, ఆ తర్వాత ఇప్పటి వరకు కొత్తగా 24,12,626 మంది ఓటర్లు చేరారని, అదే సమయంలో 1,41,823 ఓటర్లను తొలగించినట్లు ఆయన ప్రకటించారు.
తుది జాబితా అనంతరం పురుషుల కన్నా మహిళా ఓటర్లు 4,17,082 మంది అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్లు 1,94,62,339 మంది కాగా మహిళా ఓటర్లు 1,98,79,421 ఉన్నారు. ట్రాంజెండర్స్ 3,957 మంది ఉన్నారు.
YSRCP Lok Sabha candidates for 2019 elections
S. No. | MP Constituency | Candidate Name |
1 | Amalapuram | Chintha Anuradha |
2 | Anakapalli | Dr kandregula satyavathi |
3 | Anantapur | Tallari Rangaiah |
4 | Aruku | Goddeti Madhavi |
5 | Bapatla | Nandigama Suresh |
6 | Chittor | Reddappa N |
7 | Eluru | Kotagiri Sridhar |
8 | Guntur | Modugula Venugopal Reddy |
9 | Hindupur | Gorantla Madhav |
10 | Kakinada | Vanga Geetha |
11 | Kurnool | Dr Singari Sanjeev Kumar |
12 | Machilipatnam | Bala Souri Vallabhaneni |
13 | Nandyal | Pocha Bramhananda Reddy |
14 | Nellore | Adala Prabhakar Reddy |
15 | Narsapuram | Raghuram Krishnam Raju |
16 | Narasaraopeta | Lavu Krishna Devarayalu |
17 | Ongole | Magunta Srinivas Reddy |
18 | Rajampeta | Peddireddy Venkata Mithun Reddy |
19 | Rajahmundry | Mangana Bharath |
20 | Srikakulam | Duvvada Srinivas |
21 | Tirupati | Balle Durgaprasad |
22 | Visakhapatnam | MVV Satyanarayana |
23 | Vizianagaram | Bellani Chandrashekar |
24 | Vijayawada | Potluri Vara Prasad (PVP) |
25 | YSR Kadapa | Yeduguri Sandiniti Avinash Reddy |
Sunday, 10 Mar 2019 Election Schedule announced
-------------------------------------------------------------Elections 2014 MPTC,ZPTC Results
Elections 2014 Schedules
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
| |
నామినేషన్ల దాఖలు గడువు | మార్చి 17- 20 |
పరిశీలన | మార్చి 21 |
ఉపసంహరణ | మార్చి 24 |
పోలింగ్ తేదీ | ఏప్రిల్ 6 |
అవసరమైతే రీపోలింగ్ | ఏప్రిల్ 7 |
కౌంటింగ్, ఫలితాలు | ఏప్రిల్ 8 |
146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లు
| |
కార్పొరేషన్ల నామినేషన్లు | మార్చి 10- 13 |
మునిసిపాలిటీల నామినేషన్లు | మార్చి 10- 14 |
ఉపసంహరణకు తుది గడువు | మార్చి 18 |
పోలింగ్ తేదీ | మార్చి 30 (ఆదివారం) |
అవసరమైతే రీపోలింగ్ | ఏప్రిల్ 1 |
ఓట్ల లెక్కింపు | ఏప్రిల్ 2 |
తెలంగాణ ప్రాంతంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు
| |
ఎన్నికల నోటిఫికేషన్ | ఏప్రిల్ 2 |
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ | ఏప్రిల్ 9 |
నామినేషన్ల పరిశీలన | ఏప్రిల్ 10 |
ఉపసంహరణకు చివరి తేదీ | ఏప్రిల్ 12 |
పోలింగ్ తేదీ | ఏప్రిల్ 30 |
సీమాంధ్ర ప్రాంతంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు
| |
ఎన్నికల నోటిఫికేషన్ | ఏప్రిల్ 12 |
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ | ఏప్రిల్ 19 |
నామినేషన్ల పరిశీలన | ఏప్రిల్ 21 |
ఉపసంహరణకు చివరి తేదీ | ఏప్రిల్ 23 |
పోలింగ్ తేదీ | మే 7 |
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు | మే 16 |
జూన్ 12 2012 ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు
శ్రీకాకుళం జిల్లా - నర్సన్నపేట,
విశాఖపట్నం జిల్లా - పాయకరావుపేట,
తూర్పుగోదావరి జిల్లా - రామచంద్రాపురం,
పశ్చిమగోదావరి జిల్లా - నరసాపురం, పోలవరం,
గుంటూరు జిల్లా - ప్రత్తిపాడు, మాచర్ల,
ప్రకాశం జిల్లా - ఒంగోలు,
నెల్లూరు జిల్లా - ఉదయగిరి,
వైఎస్ఆర్ జిల్లా - రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి,
అనంతపురం జిల్లా - రాయదుర్గం, అనంతపురం అర్బన్,
కర్నూలు జిల్లా - ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు,
వరంగల్ జిల్లా - పరకాల,
చిత్తూరు జిల్లా - తిరుపతి శాసనసభ
నెల్లూరు - లోక్‌సభ
By-Elections Results on 21-March-2012 :-
By-Elections Held On 18-Mar-2012 Polling % . . .