fvz

Friday, March 26, 2010

"ఆంధ్ర ప్రదేశ్" కి పట్టిన శనిగాళ్ళు....

  • చెప్పేవాడు చంద్రబాబు ఐతే, వినేవాడు వెర్రి _కు అని ఒక సామెత...
  • కానీ రాసేవాడు 'రామోజీరావు' ఐతే, చదివేవాడు 'చింపిరిరావు' అని ఒక కొత్త సామెత...
  • పేరుకి మాత్రమే "ఈనాడు"...కానీ "ఏనాడు" నిజాలు రాయవు...
  • 'ఉన్నది లేనట్లుగా'...'జరిగింది జరగనట్లుగా'...'జరగబోయేది కూడా ఉహించి' రాయటం ఒక్క నీ ("ఈనాడు") కే చెల్లింది.
  • అసలు రామోజీ నీకు వరల్డ్ బ్యాంకు, చంద్రబాబు కి స్విస్స్ బ్యాంకు రాసి ఇచ్చినా చాలదు..!! ఇది మీకు మాకు తెలిసిన నిజం....
  • ఈ కుళ్ళు ప్రపంచంలో దేవుడు మంచి వాళ్ళని ఎక్కువ రోజులు ఉండనివ్వడు...ఎందుకంటే ఇంకా ఎన్ని మంచి పనులు చేస్తాడో అని ఆ దేవుడికే భయం...
  • కానీ మీ (రామోజీ,చంద్రబాబు,కే.సి.అర్.,అరవింద్) లాంటి భయంకరమైన "వైట్ కాలర్ మోసగాళ్ళు" మాత్రం కల కాలం జనాలను బెదిరిస్తూ భయపెడుతూ తొక్కుకుంటూ బతికేస్తారు....
  • ఒకడు (రామోజీ) రాష్ట్రంలోని చానల్స్,న్యూస్ పేపర్స్, స్కూల్స్,ఫిల్మ్సిటీలు, పచ్చళ్ళు...మొత్తం నాకే కావలి అంటాడు...
  • ఇంకోకడు (చంద్రబాబు) రాష్ట్రంలోని ఓవర్బ్రిడ్జిలు, రోడ్లు, పాలడైరీలు,హైటెక్సిటీలు, స్కాంలు, కుంభకోణాలు...మొత్తం నావే అంటాడు...
  • వేరేవాడు (అల్లు అరవింద్) నేను తీసిన సినిమాలు మాత్రమే చూడాలి...వెరే వాళ్ళు సినిమాలు తీస్తే ఒప్పుకోను ...ఎందుకంటే సినిమా హాళ్ళు మొత్తం నావే అంటాడు....
  • ఇతగాడు (కే.సి.అర్.) దొంగ పార్టీలు, దొంగ కథలు, దొంగ చానల్స్, దొంగ తిరుగుళ్ళు ఇవి అన్నీ నావే అంటాడు...
  • సొంత కొడుకుని కాదన్నావు, రాష్ట్రంలోని మనీ మొత్తం నా 'మార్గదర్శి' లోనే ఉండాలన్నావు...రేపో మాపో అని కాటికి కాలుచాచే వయసు లో ఎందుకు రా(మోజీ) నీకీ దొంగ రాతలు...దొంగ మాటలు...దొంగ లెక్కలు....
  • చానల్స్, న్యూస్ పేపర్స్ లో దొంగ రాతలు రాసి జనాలను నమ్మించి ...మళ్ళి బాబు ని సి.ఎం. చేసి రాష్ట్రాన్ని కరువు కోరల్లో ఉంచాలి...ఇదీ నీ ముష్టి ప్లాన్...!!!
  • గుడిని మింగేస్తాను ..గుడిలో ఉన్న లింగాన్ని మింగేస్తాను...చివరకి గుడి కట్టిన స్థలం కూడా నాదే అనే రకానివి నువ్వు కాదా రా(మోజీ)!!!!!
  • ఎందుకు రా(మోజీ) డబ్బు మీద, కులం మీద ...ఇంత ప్రేమ!!!!!
  • వీడు చంద్రబాబు కాదు...చండాలమైన బాబు....ప్రోదున్నే లేచిన దగ్గరనుంచి నిద్ర పోయేవరకు ఎవడిని మోసం చేద్దాం...ఎలా సంపాదిద్దాం....ఎంత వెనకేద్దం.....ఎక్కడ దాచిపెడదం.....ఎవడిని మానసికంగా తొక్కుదం......ఎవడికి స్కేత్చ్ వేద్దాం.......బావలు బావమరుడుల్ని ముంచుదాం....ఇదీ ఇతగాడి ప్లాన్!!!!!
  • ఏ రా(మోజీ) నీ అనుభవం అంతా లేదు మా జగన్ గారి వయస్సు ....నిన్న కాక మొన్న పుట్టిన చిన్న బేబీ రా 'సాక్షి'... నీ ముష్టి 'ఈనాడు' పేపర్ ని తలదన్నే రకంగా...జరిగింది జరిగినట్లు గా నిజాలు రాస్తుంటే నీకెందుకు రా(మోజీ) మంట!!!! నీ పేపర్ కన్నా "సాక్షి" ఎక్కువ సర్కులేషన్ అవుతుందనా!!!!!
  • చేతకాని దద్దమలు, పిరికి పందులు చేసే చిల్లర చిల్లర పనులకి ఎవరు భయపడరు రా(మోజీ)!!!!! దమ్ముంటే మగాళ్ళే అయితే ఎలెక్షన్ లో చూపించండి !!!!!!!!!!!
  • మీకు దేవుడు ఎప్పుడు మోక్షం కలిగిస్తాడో....ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుందో అంతా ఆ దేవుడికే తెలియాలి.....
  • కానీ వీలైనంత త్వరగా మీకు ఆ నరకానికి (మోక్షం) ప్రాప్తి కలగాలని ఆశిస్తూ....

ఇట్లు

మీ అభిమాని

రామోజీ చంద్ర (బాబు,శేఖర్) అరవింద్ రావు

ఆటవిడుపుగా...

గ"లీజు" రామోజీ...

అంకితం....

Friday, March 19, 2010

Thursday, March 18, 2010

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top