Tuesday, May 31, 2011
Monday, May 30, 2011
Sunday, May 29, 2011
Thursday, May 26, 2011
YSR CONGRESS PARTY RELEASED DISTRICTS WISE "AD-HOC" COMMITTEE LISTINGS
1. నల్గొండ - బీరవోలు సోమిరెడ్డి
2. నిజమాబాద్ - వెంకటరమణరెడ్డి
3. విజయవాడ సిటీ - జలీల్ ఖాన్
4. రాజమండ్రి - బొమ్మన రాజ్‌కుమార్
5. ఆదిలాబాద్ - జనక్ ప్రసాద్
6. మెదక్ - భట్టి జగపతి
7. ఖమ్మం - ధర్మరాజు
8. కరీంనగర్ - మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
9. రంగారెడి - బి. జనార్ధన్‌రెడ్డి
10. తిరుపతి - పి. ప్రతాపరెడ్డి
11. కడప - కే సురేష్‌బాబు
12. శ్రీకాకుళం - ధర్మాన పద్మప్రియ కృష్ణదాసు
13. విజయనగరం - పెన్మత్స సాంబశివరాజు
14. తూర్పు గోదావరి - కుడుపుడి చిట్టబ్బాయి
15. కృష్ణా జిల్లా - సామినేని ఉదయభాను
16. ప్రకాశం -ఎన్ బాలాజీ
17. నెల్లూరు - కాకాని గోవర్ధన్‌రెడ్డి
18. చిత్తూరు - నారాయణ స్వామి
19. అనంతపురం - పైలా నరసింహం
20. కర్నూలు - గౌరు వెంకటరెడ్డి
21. మహబూబ్‌నగర్ - ఎడ్మ కృష్ణారెడ్డి
22. వరంగల్ - ప్రతాప్‌రెడ్డి కొమ్మూరి
23. విశాఖ - కొణతాల రామకృష్ణ
24. వైజాగ్ సిటీ - రవిరాజ్
25. గుంటూరు - మర్రి రాజశేఖర్
26. గుంటూరు సిటీ - లేళ్ల అప్పిరెడ్డి
Wednesday, May 25, 2011
Tuesday, May 24, 2011
Monday, May 23, 2011
Yellow Media (TV9, Enadu and AJ) is now targeting Nagam
Yellow Media (TV9, Enadu and AJ) is now targeting Nagam and showing him
as covert of Jagan and Jaipal Reddy.
If someone criticizes TDP, Yellow media steps in and try to tarnish his image slowly.
I think Nagan is facing the ire of Yellow Media.
Nagam’s open revolt against CBN is really bad for TDP.
Naidu is caught between devil and deep sea.
Let us see how he comes out safely.
Views Shared By
C V R Gaaru
Sunday, May 22, 2011
Saturday, May 21, 2011
Friday, May 20, 2011
Proud moments of manaYCP !!!
Thursday, May 19, 2011
తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక వై ఎస్ జగన్ మోహన్
అలనాటి ఎన్ టి రామా రావు గారిని మరపిస్తూ మన రాజన్న తనయుడు ఢిల్లీ అహంకారానికి బుద్ది చెప్పిన తీరు నభూతో న భవిష్యత్తు. ఈ విజయానికి ఉప్పొంగని తెలుగు గుండె అంటూ లేదు. కడప ప్రజలారా మీకు కృతఙ్ఞతలు.మీరు మొదలుపెట్టిన ఈ నూతన శకాన్ని రాష్ట్ర ప్రజలందరూ కొనసాగిస్తూ తెలుగు నేలను పులకింపజేస్తారు.
ఈ నూతన YSR కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రజల కనీస అవసారాలని తీరుస్తూ,తెలుప్రజల అభివృద్దికి పాటు పడుతూ అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి లో కూడా ఆంధ్ర ప్రదేశ్ ను ముందుకు తీసుకు వెళ్తుంది అని ఆశిస్తున్నాను.
ఇప్పటికి పేదరికం తో అల్లాడుతూ,సరి అయిన అభివ్రుద్దిలేక అలమటిస్తున్న బహు జన ,తాడిత, పీడిత, కర్షక, కార్మిక వర్గాల తో పాటు మిగిలిన సమాజంలోని అన్ని వర్గాలను బహుముఖ అభివృద్ధి వైపు నడిపిస్తుంది అని ఆశిస్తున్నాను. ఈ YSR కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలని కాపాడుతూ,ఎ ఒక్క వర్గానికి కొమ్ము కాయకుండా,సమాజం లో అందరిని కలుపుకోనిపోతూ నవ సమాజానికి దిక్సూచి కావాలి.
కృష్ణుడు పుట్టగానే పురిటిలోనే చంపాలని చూసిన కంసుడి మాదిరిగా అన్ని రకాల ప్రజాస్వామ్య విలువలని కాల రాస్తూ అనధికార పొత్తుతో వ్యవహరించిన ఈ అధికార,ప్రతిపక్ష పార్టీలకు మీరు బుద్ది చెప్పిన తీరు అభినందనీయం. మీడియా విలువలని కాల రాస్తూ అందరు ఏకమై జగన్ యొక్క క్యారెక్టర్ అస్సాసినేసన్ చెయ్యడానికి ప్రయత్నించిన ఈ పచ్చ మీడియాకు మీరు ఇచ్చిన విలువ నాలుగు తరాలు గుర్తు పెట్టుకుంటారు.
ఇప్పటికయినా మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్రం యొక్క విశాల ప్రయోజనాలకోసం పాటు పడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతి. YSR కాంగ్రెస్ పార్టీ విజయ గర్వం తలకి ఎక్కించు కోకుండా,ప్రజా సమస్యల పై తమదయిన ఒక constructive ప్లాన్ తో ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలు మెచ్చే,రాష్ట్ర ప్రజలకి మేలు కలిగే పనులు చెయ్యాలని వినతి.
ఈ సందర్భంగా రికార్డు మెజారిటీ తో గెలిచన జగన్ గారికి,వారి పార్టీకి నా అభినందనలు.మీ రెండు సంవత్సరాల కష్టానికి ఫలితం దక్కింది. సత్యమేవ జయతే.
ధన్యవాదములు,
వై ఎస్ జ"గన్" అభిమానిగా
మీ
జూలూరు వెoకట సురేష్ కుమర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
దుబాయ్
Thursday, May 12, 2011
Subscribe to:
Posts
(
Atom
)