fvz

Thursday, June 09, 2011

రైతులని నట్టేట్లో ముంచిన చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రులు . . .

**వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు, 75 k.g. ల ఎ గ్రేడ్ ధాన్యం కనీస మద్దతు ధర (Minimum Supporting Price) రూ. 1500/- కానీ ఈరోజు మార్కెట్లో అదే మద్దతు ధర కేవలం రూ. 850/-
**రైతులకు రుణమాఫీలు రాజన్న పాలనలో ప్రతి ఒక్క చిన్న కారు రైతుకి లభించిన వరం, కానీ కిరణ్, బాబు సర్కార్ లో రుణ మాఫీ రుచి చూడలేని రైతులు
**రైతు తన పొలంలో బోర్లు వేయించటానికి రుణాలు మంజూరుచేసిన రాజన్న, కానీ కిరణ్, బాబు గవర్నమెంట్ లో అవేంటో కుడా తెలియని రైతులు
**రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చిన ఘనత రాజశేఖరుడిది, కానీ కిరణ్, బాబు హాయంలో పధకాలకు తూట్లు
**రైతే రాజు అన్న రాజశేఖరుడు, వ్యవసాయం దండగా అన్నబాబు
**రైతు బిడ్డ గా కలకాలం చిరస్థాయిగా రైతు మనసులో ఉన్న రాజన్నా, రైతు బిడ్డలు గా రైతులకు అన్యాయం చవిచూపించిన కిరణ్, బాబులు
** రైతులకి నిజంగా న్యాయం జరగాలంటే, అది ఒక్క జగన్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని మేము విశ్వసిస్తున్నాము, రైతుల పక్షపాతి గా పేరొందిన రాజన్న పుత్రుడిగా మా కోసం నువ్వు సి. ఎం . అయి మాకు న్యాయం చేస్తావని ఎదురుచూస్తూ
ఇట్లు
మీ శ్రేయోభిలాషి
సూరయ్య బత్తిన
రైతు, గుంటూరు

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top