
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని జెరూసలెం పర్యటనలో మలికిపురం మండలానికి చెందిన ప్రవాసాంధ్రులు కలిశారు. రాజోలుదీవికి చెందిన అనేక మంది ఇజ్రాయెల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డి ఇజ్రాయెల్ వెళ్లడంతో వారందరూ ఆయనను కలసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
గుడిమెళ్లంకకు చెందిన బత్తుల భరత్‌కుమార్, బుంగా అనిల్, మలికిపురం వాసులు పుల్లెల మసేన్, ఎస్తేరు తదితరులు జగన్మోహన్‌రెడ్డిని కలసిన వారిలో ఉన్నారు.
0 Comment :
Post a Comment