Monday, April 30, 2012
భారీ మెజార్టీతో గెలిపించండి: ఎన్నారైలు విజ్ఞప్తి
ఈ ఎన్నికలు చిన్న సైజ్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని వారు తెలపారు. కడప పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో జగన్ అత్యధిక మెజార్టీతో ఎన్నికై రికార్డు సృష్టించారని, అదే విధంగా ఈ ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మేజార్టీ వచ్చేలా ప్రజలు ఓట్ల వర్షం కురిపించాలని వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్‌లు తమకు ఎదురైన ఎన్నో అటాంకాలను అంకితభావం, ధైర్యం, తెలివితేటలు, బుద్దిబలంతో అధిగమించారని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గడపలో మహానేత ఫోటోని ఉందని, ప్రజలు ఆయనని ఎంతగా అభిమానిస్తున్నారో దీని ద్వారా తేటతెల్లం అవుతుందని చెప్పారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన తుది శ్వాస విడిచే వరకు ప్రజలకు అందించేందుకు కృషి చేశారని ఎన్నారైలు తెలిపారు.
19 అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాలకు జూన్12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలోని ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Saturday, April 28, 2012
KKR Combination: Jagan's Masterstroke !
If YSR Congress party president Y S Jaganmohan Reddy is able to get Telugu Desam Party Vijayawada urban unit president Vallabhaneni Vamsi into his fold, it will be a super-combination of all major castes in Vijayawada and will change the city political situation altogether.
While Jagan represents a Reddy community and has galvanized all his community leaders in Vijayawada, the entry of strong Kapu leader Vangaveeti Radha has brought an additional force to the party. And if a strong Kamma leader like Vamsi joins hands with them, then it will be a triple dhamaka for YSR Congress party in Vijayawada with Kamma, Kapu and Reddy combination. The support of Dalit Christians is always there for Jagan.
In fact, meeting Vamsi on the main road and giving him an open invitation to join the YSR Congress party is a strategic move on the part of Jagan. “It was a masterstroke. By admitting Radhakrishna, he gave a shock to the Congress and by inviting Vamsi, he dealt a big blow to the TDP,” analysts said.
Vamsi joining Jagan Camp With Jr NTR Support?
Friday, April 27, 2012
Tuesday, April 24, 2012
June 12th 2012 By Elections Constituancies
ఏ రైతు పరిస్థితి చూసినా . . .ఏమున్నది గర్వకారణం ?
Sunday, April 22, 2012
వైఎస్ విగ్రహ ఏర్పాటుకు ఎన్నారైల వినతి
ప్రభుత్వం ఇందుకు అంగీకరిస్తే వైఎస్ విగ్రహాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా నెపోలియన్.. వైఎస్ఆర్ యువసేన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు కూడా ఈ విషయంలో ముందుకు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్ లో వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటు గురించి చర్చిస్తానని వైఎస్ఆర్ యువసేన ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
Saturday, April 21, 2012
Friday, April 20, 2012
Thursday, April 19, 2012
Wednesday, April 18, 2012
Tuesday, April 17, 2012
Monday, April 16, 2012
Sunday, April 15, 2012
Saturday, April 14, 2012
Friday, April 13, 2012
Wednesday, April 11, 2012
కష్టాల నుంచి గట్టేక్కించే నాయకుడే ప్రజానేత
కాలింది షాపు కాదు..ఓ కుటుంబం భవిష్యత్తు. ఇక్కడ కాలింది వస్తువులు కాదు...ఈ షాపు యజయాని ఆశలు, కలలు. ఇలా వందల మంది భవిష్యత్తు ఇక్కడ బూడిదై కనిపిస్తోంది. తమ ఆవేదన తీర్చడానికి..కన్నీళ్లు తుడవడానికి ఏ ఒక్క నాయకుడు రాలేదని వీరు చెప్పే మాటలు వినేనా ప్రభుత్వ పెద్దల మనసు కరగాలి. సెక్యులర్ పార్టీ తమదే అని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు తమ దగ్గరకు రాకుండా ఎక్కడున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌వి కుహాన సెక్యులర్ విధానాలని బాధితులు మండిపడుతున్నారు.
7వ తేదీ వరకు ఉప ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వచ్చిన జగన్ ఒక్క రోజు విశ్రాంతి అనంతరం సంగారెడ్డి వెళ్లారు. బాధితులను ఓదార్చే ప్రయత్నం చేశారు. సర్వం కోల్పోయిన బాధితులు తమ గోడు చెప్పకుంటుంటే జగన్ మౌనంగా విన్నారు. జిరాక్స్ మిషనే తమ కుటుంబానికి ఆధారం అది తగలబడింది ఎలా బతకాలి అని ఓ సోదరుడు వేసిన ప్రశ్న. ఇక్కడ మాత్రం ఒక్కటి నిజం.. తగలబడింది జిరాక్స్ మిషన్ కాదు..భారత సెక్యులర్ వ్యవస్థని లౌకిక వాదులు అంటున్నారు.
కన్నీళ్లు పెట్టుకుంటున్న బాధితులందరిని ఓదార్చే ప్రయత్నం చేశారు జగన్. అండగా ఉంటానని చెప్పారు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. నష్ట పరిహారం వచ్చే వరకు ప్రభుత్వంపై పోరాడుదామన్నారు. ఎంత నష్టపోతే అంతా నష్ట పరిహారం వచ్చే వరకు ఫైట్ చేద్దామన్నారు. వాజిద్, బుచ్చయ్యలకు ధైర్యం చెప్పారు జగన్. అందరిలో ప్రవహించేది రక్తమన్నారు జగన్. అల్లర్లు జరుగుతుంటే ఏమాత్రం స్పందించని పోలీసులపై చర్యలు తీసుకుని ప్రజల్లో భయాన్ని పారద్రోలన్నారు. రాజకీయ లబ్ధి కోసం చేసిన అల్లర్లు కాబట్టి ఆగవని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు చెప్పారు.
భారతీయ అంటే ఐకమత్యం, భారతీయత అంటే సోదరభావం. భారతీయత అంటే ఏకత్వం. భారతీయత అంటే తెలియని వాళ్లే అల్లర్లకు పాల్పడుతరని లౌకిక వాదులు అంటున్నారు.