నాకు గుంటూరు నుండి తెలిసింది (నా స్వస్థలం గుంటూరు) ఆతని వర్గం పార్టీ లకు అతీతం గా గుంటూరు, విజయవాడ, తెనాలి మధ్య సీమంధ్ర కు రాజధాని ఎక్కడైతే బాగుంటుంది, కొత్త రాజధానిని ఎట్టిపరిస్తితులలో రాయలసీమ దెగ్గరగా ఉండకూడదని మీటింగ్ లు పెట్టుకున్నారట, " ఊరందరిది ఒక దారి ఐతే , ఉలిపిరి కట్టేది ఒక దారి " అనే సామెత చందంగా.
భవిష్యత్తు తెలుగు తరాల గురించి ఆలోచించాల్సిన సమయం లో,ప్రజలందరూ ఆదిశ వైపు పోరాడుతుంటే, మన వర్గం కొత్త రాష్ట్రము లో ఫై చెయ్యి ఎలా సాధించాలని బాబు, ఆతని వర్గం ఆలోచిస్తున్నారు అంటే ఇక ఏ శిక్ష కు బాబు అర్హుడో ఆలోచించండి .ఉదాహరణకు ABN Channel చూడండి, తెలంగాణా ప్రకటన రాని ఒక్క రోజు ముందు తెలంగాణా ఉద్యమాన్ని, కెసిఆర్ ను అపహాస్యం చేసిన రాధాకృష్ణ, ప్రకటన తరువాత "కుల" కట్టు బాటుకు నిలబడి ఇప్పుడు తటస్థం గా వున్నాడు.
వారి ముఖ్య లక్ష్యం ఏమి చేసి అయినా సరే బాబు ని గద్దె ఎక్కించడం, ప్రజలతో వీరికి పని లేదు, విపరీతమైన ధన బలం, కుల బలం, ఏ పార్టీ లో వున్నా మాకు వెంకయ్య నాయుడు , పురందరేశ్వరి లాంటి వారు ఎప్పటికి "మా" ప్రయోజనాలు కాపాడతారు అని వారిని పరోక్షం గా వారందరికీ అధినాయకుడు రామోజీ, ప్రత్యక్షం గా లీడ్ చేస్తున్న బాబులు ఈ భూమికే భారం.
రేపటి ఆతని యాత్రను మీరే చూడండి ఆ వర్గం మీడియా "బాబు కు బ్రహ్మరధం, బాబు ను అర్ధం చేసున్న సీమంధ్ర ప్రజానీకం" అని ఎలా ప్రచారం చేస్తారొ !
లోపాయకారి వొప్పందం తో అయినా సరే జగన్ జైలు నుండి బయటకు రావడం చాలా ముఖ్యం. . .
0 Comment :
Post a Comment