fvz

About Ys Jagan

Yeduguri Sandinti Jaganmohan Reddy (Telugu: యెడుగూరి సందింటి జగన్మోహన రెడ్డి) also called Jagan by his admirers,is an Indian politician and is a member of the Parliament of India from Kadapa constituency.He is the son of the former Andhra Pradesh chief minister Y.S. Rajasekhara Reddy ("YSR").

Personal life and religious beliefs

Jaganmohan Reddy was born December 21, 1972 in Pulivendula village of Kadapa District, Andhra Pradesh. He received his early education from Pulivendula and Hyderabad Public School. He founded the daily Telugu language newspaper sakshi and the television channel Sakshi TV.He is the chief promoter of Bharathi Cements.Jagan Reddy is a Christian, born to a Christian family (Protestant).

Political life

He started his political career by campaigning for Congress party in 2004 elections in Kadapa District, and in the 2009 elections he was elected as member of Parliament from Kadapa constituency as a member of the Indian National Congress.However, his political career took a new innings with the demise of his father, Chief Minister Y.S. Rajasekhara Reddy ("YSR"). His relationship with the Indian National Congress (INC) continuously deteriorated after his father's death.

Odaarpu Yaatra

Six months after his father's death, he began an odarpu yatra (condolence tour) as promised earlier to go and meet the families of those alleged to have either committed suicide or suffered ill health on the news of his father's death. The Congress party's central leadership directed him to call off his odarpu yatra, and order which he defied leading to a fallout between the high command and himself. He went ahead with the yatra, stating that it was a personal matter.

2011 By-Election

Jagan as a president of YSR Congress faced by-election from the Kadapa constituency and won by the biggest margin in Indian history with a majority of 545,043 votes. 


Fallout with Congress
On November 29, 2010, he resigned, after a fallout with the Congress party high command.He announced on 7 December 2010 from Pulivendula that he would be starting a new party within 45 days. In February, 2011, he took over a party which had existed on paper only since the prior July, and was officially recognized on February 16 as president of the YSR Congress Party.

YS Jagan Mohan Reddy Personal Outline


In Brief Details
Full Name Yeduguri Sanditi Jagan Mohan Reddy
Father Name Late Dr. Yeduguri Sanditi Rajasekhara Reddy
Mother Name Yeduguri Sanditi Vijaylakshmi
Sister Name Sharmila
Uncle Name Y.S. Vivekananda Reddy
Famous Name Jagan, Jagan Anna, Jagan Reddy and Yuvanetha
Date of Birth Thursday 21 December 1972
Age 51 Years
BirthPlace Jammalamadugu, YSR District
Education B.Com (Nizam College, Hyderabad) & M.B.A (London)
Religion Christian Protestant
Marriage Date Wednesday 28 August 1996
Spouse Smt.Bharathi Reddy
Children 2 Daughters (Harsha Reddy, Varsha Reddy)
Shirts Brand Polo, Ralph Lauren
Profession Politician, Industrialist,Enterprenuer,Media Mogul
Political Party YSR Congress Party or Yuvajana, Shramika, Rythu Congress Party
Founded Saturday 12 March 2011
Election Symbol Ceiling Fan



IN BRIEF:

Full Name: Yeduguri Sanditi Jagan Mohan Reddy
Famous Name: Jagan, Jagan Anna, Yuvanetha, YSJ
D.O.B: 21-Dec-1972 (Thursday)
Age: 47 Years
BirthPlace: Jammalamadugu, YSR District
Education: B.Com (Nizam College, Hyderabad) & M.B.A (London)
Spouse: Smt.Bharathi Reddy
Children: 2 Daughters (Harsha Reddy, Varsha Reddy)
Marriage Date: 28-Aug-1996 (Wednesday)
Shirts Brand: Polo, Ralph Lauren
Profession: Politician, Industrialist,Enterprenuer,Media Mogul


1) జగన్ కు ఇష్టమైన సినిమా ఏంటి?                  

ఎప్పుడూ జనంలోనే ఉండి, జనం కోసమే పోరాడే వైఎస్ జగన్.. సినిమాలు చూస్తారంటే మీరు నమ్ముతారా? కానీ ఆయనకు ఎప్పుడు సమయం దొరికినా పిల్లలతో కలిసి సినిమాలు చూడటాన్ని ఇష్టపడతారు. అలాగే తన చిన్నతనంలో 'స్టార్ వార్స్' చిత్రాన్ని పదే పదే చూసేవారు. ఆ సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టం.

2) జగన్ ఆటలు ఆడతారా?


చిన్నతనంలో ఆయనకు బాగా ఇష్టమైన ఆట క్రికెట్. తన స్నేహితులతో కలిసి ఆడేవారు కూడా.

3) జగన్ తన పిల్లలకు ఇచ్చిన బహుమతి ఏంటి?

బంధాలు, అనుబంధాలకు వైఎస్ జగన్ అత్యంత విలువనిస్తారు. తప్పుడు కేసులలో తనను జైలుపాలు చేసి, కుటుంబం నుంచి దూరం చేసినప్పుడు ఆయన తరచుగా  తన కుమార్తెలకు లేఖలు రాసి, వాటిని వాళ్ల పుట్టిన రోజు బహుమతిగా అందజేశారు.

4) జగన్ జీవన శైలి ఎలా ఉంటుంది?

ఆయన చాలా నిరాడంబర జీవితం గడుపుతారు. సాదాసీదా ఆహారాన్నే ఆయన ఇష్టపడతారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన ఆహారం.. పప్పన్నం.

5) జగన్ భక్తిపరుడా?

తన ప్రసంగాలలో వైఎస్ జగన్ పలుమార్లు దేవుడిని ప్రస్తావిస్తారు. ఆయనకు దైవభక్తి అపారం. సోదరి వైఎస్ షర్మిల పాదయాత్రలో తీవ్రంగా గాయపడినప్పుడు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి రోజూ 25-30 నిమిషాల పాటు దైవప్రార్థన చేస్తారు.

‘వైఎస్‌ జగన్‌.. కామ్‌ గోయింగ్‌ స్టూడెంట్‌’

  • ఎక్కువ సమయం లైబ్రరీలోనే ఉండేవారు
  • వైఎస్‌ జగన్‌లో పట్టుదల చాలా ఎక్కువ
  • తండ్రి స్థాయికి ఎదుగుతారని అప్పుడే అనుకునేవాళ్లం
  • మా పూర్వ విద్యార్థి ముఖ్యమంత్రి కావడం గర్వకారణం
  • ప్రగతి మహావిద్యాలయ కళాశాల అధ్యాపకుల వెల్లడి

‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కామ్‌ గోయింగ్‌ స్టూడెంట్‌. ఆయనలో పట్టుదల చాలా ఎక్కువ. తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తరహాలోనే రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళతారని అప్పట్లోనే అనుకునేవాళ్లం. చదువుకునే రోజుల్లో ఆయన ఎక్కువ సమయం లైబ్రరీకే కేటాయించేవారు. పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. మా పూర్వ విద్యార్థి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావటం మాకు గర్వకారణం’ అని ఆ అధ్యాపకులు ఉప్పొంగిపోయారు. కళాశాల సిబ్బంది, అటెండర్లు, సెక్యూరిటీ గార్డులు సైతం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 

హైదరాబాద్‌ నగరం హనుమాన్‌ టేక్‌డిలోని ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 1991 నుంచి 1994 వరకు బీకాం డిగ్రీ చదివారు. శ్రీ గుజరాతీ ప్రగతి సమాజ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాలకు దేశంలోనే రెండో కామర్స్‌ కళాశాలగా పేరుంది. తమ కళాశాల పూర్వ విద్యార్థి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది శనివారం మిఠాయిలు పంచారు. టపాసుల మోత మోగించి సంబరాలు చేసుకున్నారు. ‘వైఎస్‌ జగన్‌ ఎంతో చురుకైన విద్యార్థి. ఎంతో బాధ్యతగా ఉండేవారు. క్రమశిక్షణతో మెలిగేవారు’ అంటూ పలువురు అధ్యాపకులు నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ‘ఏపీ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేశారు. అత్యధిక ఎంపీలను గెలిపించుకుని.. రాష్ట్రాన్ని దేశస్థాయిలో మూడో స్థానంలో నిలపటం ఆషామాషీ విషయం కాదు’ అని అధ్యాపకులు, సిబ్బంది వ్యాఖ్యానించారు.


బీకాం చదివే రోజుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లైబ్రరీలో ఎక్కువగా ఉండేవారు. తన పని తాను చేసుకుంటూ మంచి మార్కులతో పాస్‌ అయిన విద్యార్థి. జగన్‌ చదివే రోజుల్లో ప్రొఫెసర్‌ వేదాచలం ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో 1991 బ్యాచ్‌ విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అందులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎదగటం గర్వకారణం. ఆయనను అధ్యాపకుల బృందం తరఫున సత్కరించుకుంటాం.

– వై.కృష్ణమోహన్‌ నాయుడు, ప్రిన్సిపాల్, ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ, పీజీ కళాశాల
















Watch YSR Congress leader Y. S. Bharathi sharing 

views on her relationship with her husband Y. S. Jaganmohan 

Reddy








Important Events In YS Jagan Mohan Reddy's Life 

వైఎస్‌ జగన్‌.. తెలుగు నాట ప్రస్తుతం మార్మోగుతున్న పేరు ఇది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి యావత్‌ భారతదేశం దృష్టినీ ఒక్కసారిగా తన వైపునకు తిప్పుకున్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టినా తొలి నుంచీ సామాన్యుడిగానే మెలిగిన ఈ 51 ఏళ్ల నవయువకుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించి పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుని ఎన్నికల పోరాటంలో మట్టికరిపించి విజేతగా నిలిచిన జగన్‌ పడినన్ని కష్టాలు రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే మరెవరూ పడి ఉండరు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేని ప్రత్యర్థులు అణగదొక్కాలని చూసిన ప్రతిసారీ నేలకు కొట్టిన బంతిలా పైకి లేచారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్సార్‌ మరణంతో తీవ్ర ఒడిదుడుకులు, కష్టాలను ఎదుర్కొన్నా.. ‘ఇంతై.. ఇంతింతై.. వటుడింతై’ అన్నట్లుగా రోజు రోజుకూ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత బలీయమైన శక్తిగా అవతరించారు. ఇలా తండ్రీకొడుకులు తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రజాసంక్షేమ పాలనను అందించి అనతి కాలంలోనే తండ్రిని మించిన తనయుడినని నిరూపించుకోవాలనే తపనతో అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువు కానున్న వైఎస్‌ జగన్‌ జీవిత విశేషాలివి.. 

 మే 17, 2009

రాజకీయ అరంగేట్రంలోనే కాంగ్రెస్‌ తరఫున కడప లోక్‌సభా స్థానం నుంచి 1,78,846 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. (అంతకు ముందే 2004 ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాలు, కాంగ్రెస్‌ తరఫున తండ్రి వైఎస్‌కు చేదోడువాదోడుగా ప్రచారం)

 ఆగస్టు 31, 2009 
ఫైనాన్స్‌ కమిటీలో సభ్యుడు

 జూలై 13, 2011
కడప లోక్‌ సభ ఉప ఎన్నికలో 5,43,053 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో విజయదుందుభి. వైఎస్‌ విజయమ్మ 81,373 ఓట్ల మెజారిటీతో పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఘనవిజయం.

 మే 16, 2014
పులివెందుల నుంచి 75,243 ఓట్ల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపు.

 మే 23, 2019
పులివెందుల నియోజకవర్గం నుంచి 90,110 ఓట్ల ఆధిక్యతతో గెలుపు.



సెప్టెంబర్‌ 2, 2009 : ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్‌ ప్రమాదంలో కన్నుమూత.
సెప్టెంబర్‌ 25, 2009 : తన తండ్రి వైఎస్సార్‌ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను త్వరలోనే కలుస్తానని ప్రకటించిన జగన్‌.
డిసెంబర్‌ 15, 2009 : రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ లోక్‌సభలో ప్లకార్డు చేతబట్టి సమైక్యాంధ్రకు మద్దతు.
ఏప్రిల్‌ 9, 2010 : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి తొలి విడత ఓదార్పు యాత్ర ప్రారంభం.
జూన్‌ 7, 2010 :తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు. సోనియాగాంధీని కలిసి తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చడానికి అనుమతినివ్వాలని కోరిన జగన్‌. తిరస్కరించిన సోనియా.
జూలై 8, 2010 : కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి ఓదార్పు యాత్రను పునఃప్రారంభం.
నవంబర్‌ 29, 2010 : తన తల్లి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మతో కలిసి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన జగన్‌. తాను కడప ఎంపీ పదవికి తాను, పులివెందుల ఎమ్మెల్యే పదవికి విజయమ్మ రాజీనామాలు.
మార్చి 11, 2011 : తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సభలో పార్టీ పేరును వైఎస్సార్‌ కాంగ్రెస్‌గా ప్రకటించిన జగన్‌.
మార్చి 12, 2011 : ఇడుపులపాయలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించిన జగన్‌.
జూలై 8, 2011 : ఇడుపులపాయలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తొలి ప్లీనరీ సమావేశాలు.
ఆగస్టు 10, 2011 : జగన్‌ ఆస్తులు, సాక్షి పెట్టుబడులపై సీబీఐతో విచారణకు ఆదేశించిన హైకోర్టు.
ఆగస్టు 18, 2011 : జగన్‌ ఆస్తులు, సాక్షి కార్యాలయాలపై సీబీఐ దాడులు, అనేక చోట్ల సోదాలు.
మార్చి 31, 2012 : జగన్‌ ఆస్తుల కేసులో సీబీఐ చార్జిషీట్‌.
మే 8, 2012 : సాక్షి పత్రిక, సాక్షి టీవీల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిన సీబీఐ.
మే 27, 2012 : ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు జగన్‌ను విచారించిన సీబీఐ అధికారులు రాత్రి 7.20 గంటల సమయంలో ఆయనను అరెస్టు చేశారు.
జూన్‌ 15, 2012 : ఉప ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ 15 అసెంబ్లీ, 1 లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధించింది.
సెప్టెంబర్‌ 23, 2013 : జగన్‌కు షరతులతో కూడిన బెయిలు మంజూరు.
సెప్టెంబర్‌ 24, 2013 : జైలు విడుదల.
అక్టోబర్‌ 5, 2013 : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ లోటస్‌పాండ్‌లో తన నివాసం వద్ద ఆమరణ దీక్ష.
మే 16, 2014 : శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పరాజయం. కేవలం 1.67 శాతం ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన టీడీపీ.
జూన్‌ 20, 2014 : శాసనసభలో ప్రతిపక్ష నేతగా జగన్‌ను గుర్తిస్తూ స్పీకర్‌ ప్రకటన.
జనవరి 31, ఫిబ్రవరి 1, 2015 : హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా తణుకులో రెండు రోజులపాటు జగన్‌ రైతు దీక్ష.
జూన్‌ 3, 2015 : మంగళగిరిలో రెండు రోజులు జగన్‌ సమర దీక్ష. ఏడాది పాలనలో చంద్రబాబు మోసాలపై, హోదా సాధించనందుకు ప్రభుత్వ వైఖరిపై నిరసన.
ఆగస్టు 10, 2015 : ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఒక రోజు ధర్నా చేసిన జగన్‌.
ఏప్రిల్‌ 23, 26, 2016 ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబుపై రాష్ట్ర గవర్నర్, ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్‌కు ఫిర్యాదు.
మే 16, 2016 : కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ఏకపక్షంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ 16, 17, 18 తేదీల్లో కర్నూలులో జగన్‌ దీక్ష.
జనవరి 26, 2017 : ప్రత్యేక హోదా కోరుతూ విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి విశాఖ వెళ్లిన జగన్‌ను చంద్రబాబు ఆదేశాల మేరకు విమానాశ్రయంలోనే అడ్డుకున్న పోలీసులు.
మార్చి 1, 2017 : కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద ఘోర బస్సు ప్రమాదం. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్‌పై దురుసుగా ప్రవర్తించిన అప్పటి కలెక్టర్‌ అహ్మద్‌బాబు. జగన్‌పై అక్రమ కేసులు.
మే 1, 2, 2017 : మద్దతు ధరలు కోరుతూ గుంటూరులో రెండు రోజులపాటు దీక్ష.
జూలై 8, 2017 : గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో రెండు రోజుల పాటు జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా కాలినడకన పర్యటించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటానని ప్రకటించిన జగన్‌.
నవంబర్‌ 6, 2017 : ఇడుపులపాయ నుండి పాదయాత్ర ప్రారంభం.
అక్టోబర్‌ 25, 2018 :వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం.
జనవరి 9, 2019 : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపు.
మే 23, 2019 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయం సొంతం.


25 Comment :

Anonymous said...

jai jagan anna jagan anna jindabaaaaaaaaaadddddddddddddd

Achyuth said...

Jagan anna neku theruguledhanna. . .

Anonymous said...

jegan anna ne basturdu

Unknown said...

jai jagan jaiii jagan jaiiiiiiiiiiii jagan v love jagan anna & jagan anna fans he is only cm 4r A.P

Unknown said...

jai jagan jaiii jagan jaiiiiiiiiiiii jagan v love jagan anna & jagan anna fans he is only cm 4r A.P

Anonymous said...

Good leadership qualities

Unknown said...

jagan isupcoming prime minister to india jaiiiiiiiiiiiiiiiiiii jaaaaaaaaiiiiiiiiiiiiiiiiijagan

Unknown said...

chandrababu is weaping overjagan manifesto jai jagan jaiii jaiii jagan

Unknown said...

Anna jagan anna I love you anna ne kosam pranalina istha anna. Anna nuv ma pulivendula puli bidda anna my name is viswnath from alavalapdu
vemmpalli ysr jilla jaiiiiiiiiiiii jagan

Unknown said...

Anna jagan anna I love you anna ne kosam pranalina istha anna. Anna nuv ma pulivendula puli bidda anna my name is viswnath from alavalapdu
vemmpalli ysr jilla jaiiiiiiiiiiii jagan

Anonymous said...

Jaggu, Better make constructive critisism

Anonymous said...

Jagganna, i strongly feel you are a national leader, so better try for PM post

Anonymous said...

Jaggulu, u have fame and following that can make you President of AMERICA. Hence my sincere request is to sincerely try for it rather fighting against local leaders in ANDHRA

Unknown said...

I Love you jagan anna super teast anna

MV Ramana said...

Jai jagan

Unknown said...

Jai jagan anna

Anonymous said...

Real hero.

Anonymous said...

Real hero.

Chennareddy said...

జై జగన్ అన్న........ we love u anna

Unknown said...

Jai jagananna our future hope

Unknown said...

Jai jagan anna

Unknown said...

Jai Jagan
Johar YSR

Unknown said...

Jagan Mohan Reddy sir will become best CM in AP

call center software said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

Hi! We have problem. A person name dhulipalla raviprasad filing fraud cases against Jagan sir and Indu Aranya constructions. He is relative to Dhulipalla Narendra TDP. So,I request someone must take this issue to Government of Andhra Pradesh. I have that bastard number.

Number: 9440234074

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top